దక్షిణ కొరియా అధ్యక్షుడి అభిశంసన తీర్మానం ఆమోదం..! 8 d ago
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పై పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మరోసారి ఓటింగ్ నిర్వహించారు. తాజాగా జరిగిన ఓటింగ్ లో అధ్యక్షుడికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 204 - 85 ఓట్ల తేడాతో జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాలతో ఆయన అధికారాలకు కోతపడే అవకాశం ఉన్నట్లు వివరించాయి.